Bigg Boss Telugu 4 : నెక్స్ట్ ఎలిమినేట్ అయ్యేది Mehaboob అంటూ..!! || Oneindia Telugu

2020-09-24 104

Bigg Boss Telugu 4: Netizens Appreciate Abhijeet For His Master Plan. Trolls mehaboob and Sohel for their overacting.
#BiggBossTelugu4
#Biggboss4telugu
#Abhijeet
#Sohel
#Mehaboob
#Gangavava
#AkkineniNagarjuna
#Divi
#Lasya
#Ariyana

ఉక్కు హృదయం అనే ఈ టాస్క్‌లో రోబోల టీంలో అభిజీత్, కుమార్ సాయి, ఆరియానా, హారిక, దేవీ నాగవల్లి, గంగవ్వ, అవినాష్‌లు ఉంటారు. మిగతా వారంతా మనుషుల టీంలో ఉన్నారు. సిల్వర్ బంతిని పగలగొడితే ఒక రోబో చనిపోతుంది.. చివరి వరకు ఒక్క రోబో అయినా మిగిలినా మనుషుల టీం ఓడిపోతుంది.